telugu navyamedia

Welcome Gallery

అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’కి చంద్రబాబు శంకుస్థాపన

ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్‌ ఏరియాలో  ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి సీఎం చంద్రబాబు  గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు.