శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున చంద్రబాబుకు TDP కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు