telugu navyamedia

Vijay Sai Reddy twitter Chandrababu

14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.. గతంలో విచ్చలవిడిగా దోచుకున్న చంద్రబాబు ఇన్నాళ్లూ తప్పించుకుంటూ వచ్చారని ఆయన ఆరోపిస్తూ