telugu navyamedia

Vijay Kant

విష‌మంగా విజ‌య్‌కాంత్ ఆరోగ్యం..!

navyamedia
డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు.