telugu navyamedia

Video captures woman apparently distracted by cell phone fall onto train tracks

మెట్రో స్టేషన్ లో ఫోన్ చూస్తూ ట్రాక్ పై పడిపోయిన యువతి… సెకన్ల వ్యవధిలోనే ట్రైన్…!

vimala p
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని రైల్వే స్టేషన్ లో ఫోన్ చూస్తూ ట్రాక్ పై పడిపోయింది ఓ మహిళ. వెంటనే అక్కడికి ట్రైన్ వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో