telugu navyamedia

vanthi srinivas comments boat accident

టీడీపీ హయాంలోనే బోటుకు అనుమతి: మంత్రి అవంతి

vimala p
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.