పోలీసులపై దాడి చేస్తే చట్ట పరంగా చర్యలు: యూపీ ప్రభుత్వం
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకీలక నిర్ణయంతీసుకొంది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.