telugu navyamedia

Uttar Pradaesh Accident 15 spot death

ఘోర రోడ్డుప్రమాదం.. 15 మంది దుర్మరణం

vimala p
ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు టెంపోలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కొల్పాయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.