భారత్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించింది: యూఎన్ చీఫ్
కరోనా వైరస్ నియంత్రణకు భారత్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించిదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ అభినందించారు. పలు దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి యాంటీ మలేరియా మందులను

