telugu navyamedia

Umpire Changing His Decision

ధోని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్న అంపైర్…

Vasishta Reddy
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లో భాగంగా నిన్న మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.