telugu navyamedia

Umabharathi Justice For Disa Police

కామాంధులకు ఇదో గుణపాఠం: ఉమాభారతి

vimala p
మహిళలను వేధించే కామాంధులకు ఇదో గుణపాఠమని బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అన్నారు. నిందితులు అదే ప్రాంతంలో చావడం వల్ల దిశ ఆత్మశాంతిస్తుందన్నారు.