తమ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుంది: ఉద్ధవ్ థాకరే
రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నట్టు ఆరోపణలు వెళ్ళు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తన