ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మూడునాళ్ల ముచ్చటే: ముంబై జ్యోతిష్కుడుvimala pNovember 28, 2019November 28, 2019 by vimala pNovember 28, 2019November 28, 20190652 మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. Read more