telugu navyamedia

TRS stages protests against Centre’

కేంద్రం వైఖరికి నిరసనగా అన్నినియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు..

navyamedia
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో , మండల కేంద్రాల్లోటీఆర్ ఎస్‌ ధర్నాలు చేప‌ట్టారు. దీనిలో భాగంగానే..