రేపు నాగర్ కర్నూలులో సీఎం కేసీఆర్ పర్యటనvimala pAugust 28, 2019 by vimala pAugust 28, 20190618 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు నాగర్ కర్నూలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికంగా నిర్మించబోయే పలు భవనాలకు సీఎం శంఖు స్థాపన చేయానున్నారు. Read more