telugu navyamedia

Tirumala Tirupati Brahmotsavams

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు!

vimala p
తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేడు సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాలు భక్తులు లేకుండా తొలిసారిగా ఏకాంతంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని