telugu navyamedia

THRILLER trailer releasing tomorrow Morning 11 AM

ఏకంగా 9 భాషల్లో విడుదల కానున్న వర్మ “థ్రిల్లర్”…!

vimala p
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేశారు. ఇంకా చాలా సినిమాలు వర్మ దగ్గర ఉన్నాయి.