telugu navyamedia

Three big boss contestants test positive for covid 19

“బిగ్ బాస్-4” ముగ్గురు కంటెస్టెంట్స్ కు కరోనా

vimala p
తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 సంద‌డి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది.