telugu navyamedia

The Accidental Prime Minister Trailer goes Missing

ఆ ట్రైలర్ యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌ లో నెం.1.. కానీ కన్పించడం లేదు…!!?

vimala p
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”.