telugu navyamedia

tender plans

వచ్చే ఐపీఎల్ లో 10 జట్లు కష్టమే…

Vasishta Reddy
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ 15వ సీజన్‌ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్‌ను ఆడించాలనే ఆలోచన చేసింది బీసీసీఐ. ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలవాలనుకుంది.