telugu navyamedia

Temple Reservations AP Government

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రస్టు బోర్డుల్లో రిజర్వేషన్లు

vimala p
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు శాఖల్లో అనేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకీ నూతన నిబంధనలను అమలు చేస్తుంది.