telugu navyamedia

Telugu News News updates

రంజాన్ మాసంలో సౌదీ సంచలన నిర్ణయం!

vimala p
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో  సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది.