చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ పోలీస్ బాస్ కృతజ్ఞతలుvimala pApril 10, 2020 by vimala pApril 10, 20200579 పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసే పోరాటంలో పాలుపంచుకుంటున్న పోలీసులకు చిరంజీవి సెల్యూట్ చేసారు. Read more