telugu navyamedia

Telangana ktr coronavirus New Delhi

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించాం: కేటీఆర్‌

vimala p
కరోనాపై పోరులో లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఏఎన్‌ఐ