telugu navyamedia

Telangana Govt.invite appplications

స్కిల్‌డెవలప్‌ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోండి

vimala p
తెలంగాణ రాష్ట్రంలో  స్కిల్‌డెవలప్‌ కేంద్రాల ఏర్పాటుకు  దరఖాస్తులు కోరుతున్నారు. స్వయం ఉపాధి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు కంప్యూటర్‌ శిక్షణను అందించేందుకు పేస్‌ కంప్యూటర్స్‌ ఆధ్వర్యంలో