telugu navyamedia

Telangana farmers Jagadish reddy

రైతులను సంఘటిత పరచడమే లక్ష్యం: జగదీశ్‌ రెడ్డి

vimala p
నియంత్రిత వ్యవసాయంలో రైతులను సంఘటిత పరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ల వ్యవసాయ సంసిద్ధతపై సమీక్ష మంత్రి సమావేశం