నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుvimala pJanuary 17, 2019 by vimala pJanuary 17, 20190750 తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన 36 రోజుల తర్వాత ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు నాలుగు రోజులపాటు జరుగుతాయి. Read more