telugu navyamedia

Technology Hyderabad Hub Ktr |

టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారింది: కేటీఆర్

vimala p
సరికొత్త టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్ఎల్ ను