telugu navyamedia

Teachers Students Online Classes

ఆన్ లైన్ బోధనలో అసభ్య సందేశాలు.. ఇద్దరు టీచర్ల అరెస్ట్

vimala p
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో విద్యాబోధన జరుపుతుండడం తెలిసిందే.