telugu navyamedia

TDP relaese Book Cm Jagan Ycp

‘మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం’.. బుక్‌ విడుదల చేసిన టీడీపీ

vimala p
ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ బుక్‌ విడుదల చేసింది. ‘మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం’ పేరుతో బుక్‌ రిలీజ్‌ చేశారు.