telugu navyamedia

TDP MLC Budda comments Ali

కేసీఆర్ బెదిరింపులతో అలీ వైసీపీలో చేరారు: బుద్ధా వెంకన్న

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులతో సినీ నటుడు అలీ వైసీపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సోమవారం హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్