telugu navyamedia

TDP Mlc Bachchula fire Cm Jagan

సీఎం వీధి రౌడీలా మాట్లాడుతున్నారు.. జగన్ పై ఎమ్మెల్సీ బచ్చుల ఫైర్!

vimala p
ఏపీసీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. కొత్త ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.