telugu navyamedia

Tdp Lokesh corona Anantapuram AP

ప్రభుత్వ వైఫల్యాలకు అనంతపురం చక్కటి ఉదాహరణ: లోకేశ్

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.