హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు: బుచ్చయ్య చౌదరి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో టీడీపీ