telugu navyamedia

Tdp Gorantla Elections Cm Jagan

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక సీంకు అధికారాలు ఉండవు: గోరంట్ల

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని ఆయన అన్నారు.