telugu navyamedia

Tdp Devineni Uma Vizag Properties

విశాఖ బడా సంస్థలు పెద్దల హస్తగతం: దేవినేని ఉమ

vimala p
విశాఖలోని బడా సంస్థలు పెద్దల హస్తగతమవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్.