telugu navyamedia

TDP Chandrababu Residence Police

చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు

vimala p
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు.