telugu navyamedia

TDP Chandrababu fire Govt News channels

కొన్ని చానెళ్ల నిలిపివేత పై చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.