telugu navyamedia

Tdp Budda Venkanna Dharmana YSRCP

ధర్మాన మతిలేకుండా మాట్లాడుతున్నారు: బుద్ధా ఆగ్రహం

vimala p
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విర్చుకుపడ్డారు. చంద్రబాబును నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ధర్మాన శ్రీకాకుళం 420 అని ఎద్దేవా చేశారు.