telugu navyamedia

Taapsee Pannu raised her remuneration for Bollywood films

నా రెమ్యూనరేషన్ పెరిగింది… కానీ డిమాండ్ కాదు… : తాప్సి

vimala p
తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.