telugu navyamedia

Swarna Khadgam Serial Actress Missing

సీరియల్ నటి అదృశ్యం

vimala p
టీవీ నటి లలిత అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమీర్‌పేటలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో నటి లలిత ఉంటోంది.