telugu navyamedia

Sushant was deeply hurt after SRK ‘insulted’ him at IIFA Awards: Actor’s gym partner

షారుఖ్ ఖాన్ అవమానించడంతో సుశాంత్ బాధపడ్డాడు : సునీల్

vimala p
జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.