telugu navyamedia

Super Star Rajinikanth

ర‌జ‌నీకాంత్దాకు దాసాహెబ్ ఫాల్కే అవార్డు..

navyamedia
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి ఇచ్చే ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ర‌జ‌నీకాంత్ సొంతం చేసుకున్నాడు.