telugu navyamedia

Suma comments Maheshbabu glamar

మహేశ్ బాబు అందం గురించి సుమ ప్రశంసలు

vimala p
ప్రిన్స్ మహేశ్ బాబు అందం గురించి ప్రముఖ యాంకర్ సుమ ప్రశంసించారు. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు.