అనంతబాబు బంధువుల నుంచి బెదిరింపులు: తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కలిపించాలని పోలీసులను ఆశ్రయించిన సుబ్రహ్మణ్యం బాబాయి
*ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రమణ్యం *అనంతబాబు బంధువులు బెదిరిస్తున్నారని ఫిర్యాదు.. *తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కలిపించాలని పోలీసులకు వినతి *ఫిర్యాదును ఎస్పీ దృష్టికి