telugu navyamedia

ST court to stall the film

మర్డర్ : తీర్పు ఈ నెల 24కు వాయిదా

vimala p
సంచలన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన క‌ల్పిత చిత్రం “మ‌ర్డ‌ర్”. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ ‌అమృతా ప్రణయ్ కోర్టుకెక్కారు.