నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం..మాస్కులతో హాజరైన విద్యార్థులు
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా విద్యార్థులు