telugu navyamedia

Srireddy Post on Jagan Mohan Reddy

నా పగ తీరింది… జగన్ పై శ్రీరెడ్డి పోస్ట్

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంతో సినీ నటి శ్రీరెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. వైసీపీ గెలుపుపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.