telugu navyamedia

Siddipet New Collector Worship at Saraswati Devi Temple

సరస్వతిదేవి మందిరంలో సిద్ధిపేట కొత్తకలెక్టర్ పూజలు..

navyamedia
సిద్ధిపేట కలెక్టర్ గా సంగారెడ్డికలెక్టర్ హనుమంతరావు అదనపు బాధ్యతలు చేపట్టారు. వర్గల్ సరస్వతి దివ్యసన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు అందించి సంకల్పపూజ చేశారు.