telugu navyamedia

shooting in sets

సెట్‌లోనే పుష్ప షూటింగ్..?

Vasishta Reddy
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా పుష్పా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి ముందు సుకుమార్ రామ్ చరణ్‌తో కలిసి రంగస్థలం సినిమాను చేశాడు.